హలో నేనొక software ఇంజనీర్ , ఈ కథ నాదే ... చదవండి ......
అవి యుగాంతపు వదంతులు ఇంకా లేని రోజులు, లక్షల కోట్లు స్కామ్స్ చేస్తారని తెలియని రోజులు,కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితే ఫ్లైట్ ఎక్కాల్సిందే అనుకున్న జనాలున్న రోజులు, ఆ రోజుల్లో btech కంప్లీట్ చేసి మే నెల లో ఇంటికి వచ్చాను. వారం రోజులు గడిచాయ్ ఫ్రెండ్స్ తో బాగా తిరిగాను . వారం గడిచాక ఒక...