ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మీకు వీడ్కోలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ......ఇంతకీ నేను ఎవరు అనుకుంటున్నారా ....2012 సంవత్సరాన్ని .....ఎప్పటిలాగే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది'......కానీ అంతకంటే దారుణమైన దిగ్బ్రాంతి, అవమానం నన్నుమరింత బాధకు గురి చేస్తున్నాయి ....డిల్లీ సంఘటన తలుచుకుంటే ..
...
Monday, 31 December 2012
Saturday, 29 December 2012
My appraisal........
IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT లో లేని వాళ్ళకి బ్రీఫ్ (సంక్షిప్తముగా)గా చెబుతా . IT లో కొన్ని కంపెనిల్లో ఏడాదికొకసారి కొన్ని కంపెనిల్లో 6 నెలలకి ఒకసారి రేటింగ్స్(స్కూల్ లో ర్యాంకింగ్ లా) ఇచ్చే పధ్ధతిని appraisal అంటాం . మా మేనేజర్ మనం పోయిన ఏడాది లో మనం ఏం గొప్పగా చేసాం ఏం చెత్తగా చేసాం...
Tuesday, 25 December 2012
bhuvaneswarudu......
నిన్న భారత్ - పాక్ T 20 లో భారత్ వోడిపోయినా చిన్న ఆనందం - భువనేశ్వర్ కుమార్.
ప్రభాకర్,ప్రవీణ్ కుమార్ తరహా లో బంతి ని రెండు వైపులా స్వింగ్ చేసిన తీరు చాలా బాగుంది. ముఖ్యం గా జంషెడ్ ని అవుట్ చేసిన తీరు అధ్బుతం. 4 బంతులు అవుట్ స్వింగ్ చేసి ఒక ఇన్ స్వింగ్ తో బౌల్డ్ చేసాడు. ఉమర్ అక్మల్ బౌల్డ్ అయితే సూపర్. ఇన్నాళ్ళకు మంచి ఫాస్ట్ బౌలింగ్ చూసాను...
Nero Chakravarthi tharahaa lo mana prabuthvam....
ఢిల్లీ రేప్ ఘటన పైన మన ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు నీరో చక్రవర్తి చందాన ఉంది.
రోమ్ నగరానికి చక్రవర్తైన నీరో రోమ్ నగరం తగలపడిపోతుంటే రోమ్ అవతల ఫిడేల్ వాయిస్తూ గడిపాడని ఒక చారిత్రిక విమర్శ ఉంది.
మన పాలకుల పరిస్థితి కూడా అలానే ఉంది.
మన గౌర్వనీయిలైన CM గారిని స్పందించమంటే అక్కడెక్కడో జరిగిన సంఘటన కి నేనెందుకు స్పందించాలి అన్నారు. మన CM...
Monday, 24 December 2012
dashavatharalu - 3
వామన:
అసుర రాజైన బలి ప్రహ్లాదుడి ముని మనవడు మరియు మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి భూమి ని,పాతాళాన్ని జయించి స్వర్గం పైకి దండెత్తుతాడు . 100 అశ్వమేధ యాగాలు చేస్తే శాశ్వతంగా స్వర్గానికి బాలి రాజవుతాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విష్ణువు ని వేడుకుంటాడు బలి ని అడ్డుకోమని.అపుడు మహా విష్ణువు "బలి సత్ప్రవర్తన గల రాజు, దాన...
Dashavatharalu - 2
వరాహ:
బ్రహ్మ పుత్రులైన సనక,సనందన,సనాతన,సనత కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంటం వస్తారు. ద్వార పాలకులైన జయ, విజయులు , ఆ ఋషులు దిగంబరులై ఉండటం వల్ల వాళ్ళని అడ్డుకుంటారు.ఆ ఋషులు కోపోద్రిక్తులై మిగతా జన్మలన్నీ భూమి మీద పుట్టమని శపిస్తారు. శ్రీ మహా విష్ణువు ని వదిలి ఉండలేని జయ,విజయ లు విష్ణువు ని వేడుకుంటారు శాప విమోచనం కోసం. విష్ణువు 7 జన్మలు...
Dashavatharalu - 1...........
నన్ను బాగా inspire చేసిన మూవీస్ లో కృష్ణం వందే జగద్గురుం ఒకటి . క్లైమాక్స్ సాంగ్ లో దశావతారాలు ఏంటో వాటి ప్రాముఖ్యత ఏంటో చక్కగా చెప్పారు. దశావతారాలు లో కొన్ని అవతారాలు గురించి
తెలుసు కానీ ....ఆ అవతారాలు, వాటి కథలు తెలీవు . ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి రాసిన దశావతారాల కథలు ఇవి:
మత్స్యం :
దశావతారాల్లో మొదటిది. మత్స్యపురాణం ప్రకారం ఒక...
Wednesday, 19 December 2012
kalachivesindi......
నిన్న ఉదయం లేవగానే ఈనాడు పేపర్ తెరచిన వెంటనే మొదటి పేజి లో "ఢిల్లీ లో అత్యాచార ఘటన " అని హెడ్డింగ్ కనపడింది చదవడం మొదలు పెట్టా. మృగాలాంటి ఆరుగురు మగాళ్ళు ఒక వైద్య విద్యార్థిని ని అత్యాచారం చేసి బస్సు నుండి బయటకు విసిరేసారు. ఇదీ న్యూస్ . అందరిలాగే బాధపడ్డా. ఢిల్లీ లో రేప్ లు ఎక్కువయిపోతునాయి అని అనుకున్నా. ఎప్పటిలాగే ఫేస్ బుక్ తెరిచా . అక్కడా...