నిన్న భారత్ - పాక్ T 20 లో భారత్ వోడిపోయినా చిన్న ఆనందం - భువనేశ్వర్ కుమార్.
ప్రభాకర్,ప్రవీణ్ కుమార్ తరహా లో బంతి ని రెండు వైపులా స్వింగ్ చేసిన తీరు చాలా బాగుంది. ముఖ్యం గా జంషెడ్ ని అవుట్ చేసిన తీరు అధ్బుతం. 4 బంతులు అవుట్ స్వింగ్ చేసి ఒక ఇన్ స్వింగ్ తో బౌల్డ్ చేసాడు. ఉమర్ అక్మల్ బౌల్డ్ అయితే సూపర్. ఇన్నాళ్ళకు మంచి ఫాస్ట్ బౌలింగ్ చూసాను అనే తృప్తి కలిగింది. చిన్న భయం కూడా వేస్తుంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇలాగే మొదట్లో బాగానే బౌలింగ్ చేసాడు. తరవాత MRF pace ఫౌండేషన్ కి పంపించి ఉన్న పేస్ ని స్వింగ్ ని తీసేసారు. BCCI వాళ్ళకి విజ్ఞప్తి దయచేసి భువనేశ్వర్ ని MRF pace foundation కి పంపించొద్దని మనవి.

0 comments:
Post a Comment