నన్ను బాగా inspire చేసిన మూవీస్ లో కృష్ణం వందే జగద్గురుం ఒకటి . క్లైమాక్స్ సాంగ్ లో దశావతారాలు ఏంటో వాటి ప్రాముఖ్యత ఏంటో చక్కగా చెప్పారు. దశావతారాలు లో కొన్ని అవతారాలు గురించి
తెలుసు కానీ ....ఆ అవతారాలు, వాటి కథలు తెలీవు . ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి రాసిన దశావతారాల కథలు ఇవి:
మత్స్యం :
దశావతారాల్లో మొదటిది. మత్స్యపురాణం ప్రకారం ఒక రోజు సత్యవ్రతుడు(మను) తీవ్రంగా చేస్తున్న తప్పస్సుని తాత్కాలికంగా విరమించి ఉదయాన్నే స్నానం చేస్తున్నాడు. చిన్న చేప పిల్ల నన్ను రక్షించు అని సత్యవ్రతుడిని వేడుకుంది. ఆయనకి మనసు కరిగి ఆ చేప పిల్లని చిన్న కూజా లో పెట్టాడు. అది మరుసటి రోజుకి ఆ కూజా పట్టనంత పెద్దగా పెరిగిపోయింది. అప్పుడు సత్యవ్రతుడు చిన్న కొలను లో పెట్టాడు.కొలను కూడా సరిపోనంత పెద్దగా పెరిగిపోయింది. గంగా నది లో పెట్టాడు. మరింత పెద్దగ పెరిగింది. మహా సముద్రం లో పడేసాడు. అయినా సరిపోలేదు. అప్పుడు ఆ రాజు కి ఆ చేప శ్రీ మహా విష్ణువు అని బోధ పడింది. శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయి ప్రపంచం ఇంకో 7 రోజుల్లో అంతం అయిపోతుందని , ఒక పెద్ద పడవ (boat ) నిర్మించమని చెబుతాడు. ఆ పడవ కి ఒక కొన వాసుకి(విష్ణువు శయనం)ని కట్టి , మరొక చివర మస్త్యావతరం లో విష్ణువు హిమ పర్వతం వరకు లాక్కొని వెళ్ళాడు. తర్వత శకం అపుడు ప్రారంభం అయింది. జియోలాజికల్ క్యాలెండర్ ప్రకారం జీవం పుట్టింది నీళ్ళ లో. మత్స్యావతారం తో అందుకే దశావతారాలు ప్రారంభం అయ్యాయి కాబోలు.
కూర్మం:
దుర్వాస మహాముని ఇంద్రుడికి పూలమాల పంపించాడు. ఇంద్రుడు ఆ పూల మాల ని తన ఏనుగు కి ఇచ్చాడు. అది ఆ పూల మల కి తొక్కేసింది. ఈ విషయం తెలిసి దుర్వాసుడు కోపం తో దేవతల శక్తీ నశించి పోవాలని శపించాడు. దేవతల శక్తీ నశించి పో సాగింది. అపుడు శ్రీ మహా విష్ణువు అమృతం తాగితే నీ శక్తి మళ్లీ తిరిగి వస్తుందని చెబుతాడు. మందార పర్వతం తో, పాల సముద్రాన్ని చిలకాలని చెబుతాడు. దేవతల శక్తీ చాలక రాక్షసుల సాయం తో పాల సముద్రం (క్షీర సాగరం) ని చిలకడం ప్రారంభిస్తారు. సముద్రాన్ని చిలకడానికి వాసుకి(పాము) ని ఉపయోగిస్తారు. దేవతులు తల బాగం మేము పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి ఆని చెబుతారు. రాక్షసులు ఇందులో మాయేదో ఉందని తల భాగం పట్టుకోడానికి పట్టు బడతారు. మందార పర్వతం బరువుకి పాల సముద్రం లో మునిగిపోతుంటుంది. అపుడు మహా విష్ణువు తాబేలు రూపం లో మందార పర్వతం మునిగిపోకుండా పట్టుకుంటాడు. అమృతం రాగానే అసురులు తీసుకుంటారు. శ్రీ మహా విష్ణువు అప్సర రూపం లో వచ్చి మాయ చేసి ఆ అమృతాన్ని దేవతలకి పంచేసి మాయం అవుతాడు.
(సశేషం).......

Sooooper impressive article. Very very nice research done.
ReplyDeleteThanks......:)
ReplyDeleteYou are doing really good. Keep it going. :-)
ReplyDeleteThanks dude :)
ReplyDelete